అద్బుతమైన హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

అలాగే శ్రీనాధ్‌ రూపొందించిన వస్త్రం 2011 జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. జులై 1న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి చేతుల మీదుగా శ్రీనాధ్‌ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు. ఇలాంటి అరుదైన హస్తకళా కార్మికుడు ఉత్పత్తులను ప్రోత్సహిస్తే..మరింతో మందిరి స్పూర్తిగా నిలుస్తుంది. ఆయన డిజైన్ చేసిన ఉత్పత్తలు లభించు చోటు వేదిక

సప్తపర్ణి రోడ్ నెంబర్ 8 బంజారా హిల్స్,హైదరాబాద్ 5 ఏప్రియల్, ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 దాకా