Banner

చేనేత సారీస్ లో ఎంతో పెరుగావించిన శ్రీ అవంతి సిల్క్స్ భారతీయ సంప్రదాయం లో ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ చేనేత సారీస్ ను అందిస్తుంది…

ఈరోజు మిస్సెస్ ఇండియా తెలంగాణ మమతా త్రివేది చేనేత వస్త్రాలను ఆవిష్కరించారు…

ఈ సందర్భంగా శ్రీ అవంతి సిల్క్స్ నిర్వహకులు నివేదితా మిశ్రా మాట్లాడుతూ గత 7 వసంతలగా కస్టమర్స్ ఎంతో మన్నెలను పొందిన శ్రీ అవంతి సిల్క్స్ ఇప్పుడు ఎనిమిదో వసంతం లోకి అడుగుంపెట్టిది మా దగ్గర కోసా సిల్క్, షెల్ సిల్క్స్, చందేరీ చీర, కలంకారి, బాటిక్ ప్రింట్, పైథాని, ఇక్కత్ చీరలు మహేశ్వరి చీరలు, బాటిక్ మరియు మరిన్ని సారీస్ ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీష్‌గఢ్ మరియు మరిన్ని రాష్ట్రాలలో చేనేత వస్ర్తాలను వినియోగదారులకు అందిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మిసెస్ ఇండియా తెలంగాణ మోడల్స్ క్యాట్ వాక్ తో వావు అనిపిశారు….

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Banner
, , ,
Similar Posts
Latest Posts from vastram.com