కాకినాడ లో 14th ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభంప్రముఖ సినీ నటి ప్రజ్ఞా జైస్వాల్ (ఆఖండ మూవీ ఫేమ్) ప్రారంభించారు
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను కాకినాడ నగర వాసులకు అందుబాటులో కి వచ్చింది.…